తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బాలకవి సమ్మేళనం.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే కవి సమ్మేళనం. తెలంగాణ జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ. తాండూరు అగస్టు 18(జనంసాక్షి)స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో గురువారం మధ్యాహ్నం…










