Sunday, 8 November 2026

August 2022

ఖమ్మం

ఉత్సాహంగా తీజ్ పండుగ వేడుకలు

తూర్పు గూడెంలో అట్టహాసంగా తీజ్ పండుగ టేకులపల్లి ,ఆగస్టు 15( జనం సాక్షి) : బంజారా సంస్కృతి తీజ్ పండుగ ను బంజారా లు గిరిజన సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు .ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో…

ఆదిలాబాద్

అట్టహాసంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు

రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా అధ్యక్షులు వెంగలదాస్ సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుమల్ల గట్టయ్య జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు…

కరీంనగర్

భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపిన భర్త

  జనంసాక్షి /చిగురుమామిడి – ఆగష్టు 15: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాలు అనే మహిళను భర్త కనకం ప్రవీణ్ కత్తితో పొడిచి దారుణంగా చంపిన ఘటన సోమవారం…

suryapet

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  ఫొటో రైట్ అప్.జెండా ఎగురవేస్తున్న తహశీల్దార్ సరిత నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నేరేడుచర్ల మున్సిపాల్టీలో,మండల పరిధిలోని,అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయంలో,అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపాల్టీలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మండల…

జిల్లా వార్తలు

ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ధరూర్ తహసీల్దారు..

  గద్వాల రూరల్ ఆగష్టు 15 (జనంసాక్షి):-వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గతంలో కొత్తకోట మండలంలో తహసీల్దారుగా ఎం.వేంకటేశ్వర్లు పని చేసిన సమయంలో తేదీ 08/09/2021 రోజు కొత్తకోట తహసీల్దారు…

జిల్లా వార్తలు

టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు

పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి… నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు15(జనంసాక్షి)   సోమవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జావేద్,అజీరాబేగం మరియు…

జిల్లా వార్తలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన తాలూకా ప్రెస్ క్లబ్ అచ్చంపేట సభ్యులు

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 15 జనం సాక్షి న్యూస్ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక పట్టణంలోని తాలూకా ప్రెస్ క్లబ్ 64/2020 ఆధ్వర్యంలో తాలూకా ప్రెస్ క్లబ్ భవనం ముందు సిపిఎం నాయకులతో కలిసి సీనియర్…

జిల్లా వార్తలు

సిపిఐ ఆధ్వర్యంలో 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 15 (జనం సాక్షి): మణుగూరు లోని బొగ్గు ముఠా యూనియన్ కార్యాలయం ఎదుట పినపాక నియోజకవర్గ కార్యదర్శి స రెడ్డి పుల్లారెడ్డి ,ఏఐటియుసి కోల్ ట్రాన్స్పోర్ట్ గుమస్తా సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి…

జిల్లా వార్తలు

మొరిపిరాల ప్రాథమికోన్నత పాఠశాలలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 15 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం మొరిపిరాల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన చింతపట్ల వినుకర్ గారు విద్యార్థులకు ఉచితంగా టై బెల్ట్ లను గ్రామ సర్పంచ్…

జిల్లా వార్తలు

ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:15 మండలంలోని సాతారం గ్రామంలో ఈరోజు ఘనంగా భారతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు అలాగే భారత స్వతంత్ర వజ్రోత్సవ సందర్భంగా విద్యార్థులచే నూట ఇరవై మీటర్ల పొడవు గల జాతీయ జెండాను రహదారులపై…