ఘనంగా పంద్రాగస్టు వేడుకలు…
మండల వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణలు కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి /మండల వ్యాప్తంగా సోమవారం 76వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జాతీయ జెండాలను ఆవిష్కరణలు చేసి నిర్వహించుకున్నారు.స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ ఫరీదోద్దీన్,ఎంపీడీవో కార్యాలయంలో…










