తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మైసమ్మకు బోనాలు_
మైసమ్మ తల్లికి జోడు బోనాలు సమర్పించిన ట్రాన్స్ జెండర్స్ జనగామ (జనం సాక్షి)ఆగస్ట్14: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోశాలలో వర్ధిల్లాలని జనగామ జిల్లా ట్రెండ్స్ జెండర్ ఆధ్వర్యంలో శ్రావణమాసం ఆదివారం సందర్భంగా మైసమ్మకు బోనాలు ఎత్తారు…










