ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పొన్నం పాదయాత్ర.
జనం సాక్షి,న్యూస్ శంకరపట్నం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఊకంటి మధుకర్, ఎలుక పెళ్లి సంపత్…










