నిరుపేద కుటుంబానికి లక్ష యబ్భై వేల రూపాయల LOC అందజేత…
దూల్మిట్ట( జనం సాక్షి )ఆగస్టు: 14 జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన చెప్యాల నర్సింలు గారు డెంగ్యూ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వారి కుటుంబం పేద కుటుంబం…










