*జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంకుతో మెరిసిన “పినాకిల్ స్కూల్ స్టూడెంట్ సిరికొండ సాయి కిరణ్”*
నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.మండలంలో కల్లూరు గ్రామానికి చెందిన సిరికొండ సాయి కిరణ్ జేఈఈ మెయిన్స్ 2022 ఫలితాలలో ఆల్ ఇండియా 723 ర్యాంకు తో అత్యుత్తమ ఫలితాన్ని సాధించాడు. కల్లూరు గ్రామానికి చెందిన సిరికొండ ముక్కంటి, సిరికొండ లింగమ్మ ల కుమారుడు…









