ప్రతి ఒక్కరు తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి.
11వ వార్డ్ కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి. తాండూరు అగస్టు 10(జనంసాక్షి)ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సాయిపూర్ 11వ వార్డ్ లో బుధవారం ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి…









