మల్దకల్ తహసీల్దార్ గా హరికృష్ణ
మల్దకల్ ఆగస్టు 10 (జనంసాక్షి) మల్దకల్ తహసీల్దార్ గా హరికృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మల్దకల్ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సరిత రాణి గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఏవోగా బదిలీ కావడంతో ఆమె స్థానంలో ఆర్డీవో కార్యాలయంలో…










