చేవెళ్ల మండల యువజన కాంగ్రెస్ పూర్తిస్థాయి కార్యవర్గం ఎన్నిక…
చేవెళ్ల ఆగస్టు 10 (జనంసాక్షి) చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల మండల యువజన కాంగ్రెస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి మరియు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో…









