Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

నూతన వదు వరులను ఆశీర్వదించిన డీసీసీబీ చైర్మన్

దోమ న్యూస్ జనం సాక్షి. ఈరోజు పరిగి నియోజకవర్గం దోమ మండలం ఉట్పల్లి గ్రామం సాయిరాం యాదవ్ సోదరి పరిగి లో వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన, గౌరవ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్…

ఆదిలాబాద్

గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో జాతీయ జండాల పంపిణీ. సర్పంచ్ కేశవులు

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని  మోత్కూర్  గ్రామా పంచాయతీ దగ్గర జాతీయ జెండాను  ఆజాదికా అమ్రిత్   మహోత్సవ  కార్యక్రమం లో భాగంగా  జాతీయ జెండాను పంపిణీ చేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో *గ్రామా సర్పంచ్  కేశవులు*…

ఆదిలాబాద్

వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటి నీరు పోసిన జెడ్పీ టి సి. యం. పి. పి

దోమ న్యూస్ జనం సాక్షి. భారత 75వ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా దోమ మండల పరిధిలోని బొంపల్లి పెద్ద తండాలో ఎంపీపీ అనసూయ జడ్పిటిసి నాగిరెడ్డి బుధవారం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో వైస్…

ఆదిలాబాద్

దోమ మండలకేంద్రంలో ఘనంగా వజ్రోత్సవాలు….

దోమ న్యూస్ జనం సాక్షి. 75సంవత్సరంల జాతీయ జెండా వారోత్సవాలు దోమ మండలకేంద్రంలో బుధవారం “దోమ గ్రామపంచాయతీ” ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల ఆవరణలో డెబ్భై ఐదు సంఖ్య అకృతి లో మొక్కలు నాటారు…

జిల్లా వార్తలు

మృతుల-కుటుంబాలను-పరామర్-6

దోమ న్యూస్ జనం సాక్షి. *మండల పరిధిలోని దోర్నాలపల్లి సర్పంచ్ యాదయ్య సాగర్ కంటి ఆపరేషన్ చేసుకోవడంతో మంగళవారం దోమ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మల్లేశం,దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి లు పరామర్శించారు. కంటి ఆపరేషన్…

ఆదిలాబాద్

మృతుల కుటుంబాలను పరామర్శించిన బలరాంజాదవ్.

నేరడిగొండఆగస్టు10(జనంసాక్షి):మండలంలోని కుమారి గ్రామానికి చెందిన బిక్క బక్కన్న ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ…

జిల్లా వార్తలు

ఫ్రీడమ్ రన్ లో పాల్గొందాం దేశభక్తిని చాటుదాం :ఎస్సై కే జగదీష్

దంతాలపల్లి ఆగస్టు 10 జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 11న ఉదయం 06:00 గంటలకు పోలీస్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించే 2కె ఫ్రీడమ్ రన్ ను విజయవంతం చేసి దేశభక్తి ని చాటుకోవాలని స్థానిక…

ఖమ్మం

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం .

ఖమ్మం : 75 సంవత్సరాల భారత వజ్రోత్సవం సందర్భంగా ప్రచురించిన జాతీయ నాయకుల చిత్రపటాలతో కూడిన పోస్టర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం లేకపోవడం శోచనీయం అంబేద్కర్ గారు ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొని…

ఖమ్మం

పిల్లలకు దేశభక్తిని పెంపొందించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి, ఆగస్టు 10( జనం సాక్షి ): దేశం కోసం పోరాటాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను పిల్లలకు వివరిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందించే విధంగా సన్నద్ధం…

జిల్లా వార్తలు

చల్లగా చూడు తల్లి

నర్సింహులపేట ఆగస్టు 10 జనం సాక్షి మండలానికి చెందిన కొమ్ములవంచ గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలును పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం మొదటగా విశ్వబ్రాహ్మణులు గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి ని పంచామృతాలతో అభిషేకించి,పట్టు వస్త్రములు కట్టి, పసుపు,కుంకుమ…