ట్రాక్టర్ డ్రైవర్ గా మహిళా పంచాయతీ కార్యదర్శి
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 08 రాయికోడ్ మండల పరిధిలోని శంషోద్దీన్ పూర్ గ్రామంలో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటడానికి రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీసి సిద్ధంగా ఉన్నాయి వాటిని నాటేందుకు కూలీలు సైతం సిద్ధంగా ఉన్నారు …










