Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమానికి సహకరించాలి:-

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలికి సహకరించాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు మిర్యాలగూడ మండల పరిషత్ అధ్యక్షురాలు నూకల సరళ హనుమంత్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి…

జిల్లా వార్తలు

జిఎం కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: జిఎం

  పినపాక నియోజకవర్గం ఆగస్టు 27 (జనం సాక్షి):మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన బీ వేంకటేశ్వర రెడ్డి శనివారం మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ భవన సముదాయంలోని వివిధ విభాగాలను ఉన్నతాధికారులతో…

ఆదిలాబాద్

ఘనంగా పొలాల పండగ.

పోటో రైటప్: బసవన్నలను పూజిస్తున్న రైతులు. బెల్లంపల్లి, ఆగస్టు27, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం పొలాల అమావాస్య సందర్భంగా పొలాల పండగను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో తమకు చేదోడువాదోడు గా ఉన్న బసవన్నలను ముస్తాబు చేసి పూజించారు. అనంతరం…

ఖమ్మం

కేసీఅర్ ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 34వ రోజు వీఆర్ఏల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 27 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ మండల…

జిల్లా వార్తలు

కేంద్ర మాజీమంత్రి నోరు మూయించిన కోటిలింగం

  డోర్నకల్ ఆగస్టు 27 జనం సాక్షి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ పరిధి యాదవ నగర్ కి చెందిన గంట యకేష్ గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ…

కామారెడ్డి

ఎమ్మెల్యే పాదయాత్ర.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు27. నియోజకవర్గంలోని 9 డివిజన్ లలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం నేరెడ్ మెట్ డివిజన్ లోని వివేకానంద పురంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యటించి…

జిల్లా వార్తలు

ప్రథమ స్థానంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ సర్వీస్

మహాదేవపూర్ ఆగస్టు 27 (జనంసాక్షి) నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా 75 స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళంపల్లి హుస్సేన్  ఆధ్వర్యంలో  హైదరాబాద్ బాబు జగ్జీవన్ రావు ఆడిటోరియంలో …

కామారెడ్డి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరితహారం లో భాగంగా పూల మొక్కలు నాటే కార్యక్రమం

కేసముద్రం ఆగస్టు 27 జనం సాక్షి / శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సమ్మెట సత్యనారాయణ సూచన మేరకు హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్…

జిల్లా వార్తలు

విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

చౌడాపూర్, ఆగస్టు 27( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామంలో ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్…

suryapet

విద్యార్థుల సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

-టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్  సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని  తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ అన్నారు. స్థానిక పద్మశాలి భవన్ లో టిఎస్ఎఫ్ రాష్ట్ర…