గణపతి నవరాత్రి ఉత్సవాలు శాంతి ఊతంగా జరుపుకోవాలి,
నారాయణఖేడ్ ఆగస్టు26(జనంసాక్షి) నారాయణఖేడ్ పట్టణంలోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో రానున్న గణపతి నవరాత్రులను దృష్ట ప్రభుత్వం తరఫున పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…










