*బోత్తల పాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన: మండల నోడల్ అధికారి బాలు*
పాలకీడు జనంసాక్షి న్యూస్ :మండలం బొత్తలపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల నోడల్ అధికారి బాలు సందర్శించారు.పాఠశాలలో బోధనా విధానం అమలవుతున్న తీరును , తరగతి గదుల వారీగా పరిశీలించారు.విద్యార్థుల స్థాయి, వారు…










