బిటి రోడ్డు మంజూరై. రెండేళ్లు అవుతున్న పట్టించుకొని
అధికారులు తొందరగా రోడ్డు నిర్మాణం చేయ్యాలి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్ ఎల్లారెడ్డి 21సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ గేట్ నుండి రుద్రారం గ్రామం వరకు రోడ్డు మీద…
అధికారులు తొందరగా రోడ్డు నిర్మాణం చేయ్యాలి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్ ఎల్లారెడ్డి 21సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ గేట్ నుండి రుద్రారం గ్రామం వరకు రోడ్డు మీద…
కాటారం సెప్టెంబర్ 21(జనంసాక్షి)మండ లంలోని సుబ్బయ్య పల్లి ఇబ్రహీంపల్లి గ్రా మంలో కాటారం రెండవ ఎస్సై దాసరి సుధా కర్ మరియు సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిం చారు ప్రజల నుమావోయి స్టుల కుఎవరు సహకరించొద్దుని…
: బీరెల్లి శ్రీనివాసరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 21(జనం సాక్షి): ప్రతి విద్యార్థికి కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. హుజూర్ నగర్…
జనం సాక్షి :(కొండమల్లేపల్లి) : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన సునముని రాములు తండ్రి ముత్తయ్య గారికి చెందిన మేకపోతు జ్వరంతో బాధపడుతుంటే కొండమల్లేపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రానికి తీసుకొని వచ్చారు కొండమల్లేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రం…
:(జనం సాక్షి కొండమల్లేపల్లి ) చెన్నరం గ్రామ తెరాస నాయకులు అందుగుల లక్ష్మమ్మ డెంగ్యూ జ్వరం తో బాధపడుతూ దేవరకొండ లో సంజీవని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కుటుంబం ను పరామర్శించి ఆర్థిక సహాయం 15000వేల రూపాయలు…
మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ లో భూగర్భ డ్రైనేజీలు, సీసీ రోడ్లను డిఈ శారద బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన…
వనపర్తి సెప్టెంబర్ 21(జనం సాక్షి)ముఖ్యమంత్రి తాజాగా గిరిజన ఆత్మీయ సభలో ఇచ్చిన హామీ మేరకు ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచుతూ వెంటనే జీవో జారీ చేయాలని సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కే విజయ రాములు డిమాండ్…
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా కేంద్రం లొని సత్య కన్వెన్షన్ లో బుధవారం కామారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అథితిగా హాజరయ్యారు.…
టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి కొమిరె ఉప్పలయ్య. మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి) తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గార్ల మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కొమిరె ఉప్పలయ్య పాల్గొని మాట్లాడుతూ…
కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి / కేసముద్రం మండలం అమీనాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో బుధవారం 1993 -94 సంవత్సరం 7వ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థలందరు ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తరు…