అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం- డాక్టర్ చెన్నమనేని వికాస్
21-09-2022 (జనం సాక్షి ) నగునూర్ కరీంనగర్ ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో బుధవారం చందుర్తి మండలంలోని మల్యాల గ్రామ పెరిక సంఘం భవన్ ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్…










