50వ రోజుకు చేరిన ఉచిత అల్పాహార పంపిణీ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం బుధవారం నాటికి 50వ రోజుకు చేరుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమ్మడి నల్లగొండ…










