మంత్రి సత్యవతిరాథోడ్ వినతికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్…
రాష్ట్రవ్యాప్తంగా మంత్రి సత్యవతిరాథోడ్ కు అభినందనలు కురవి సెప్టెంబర్-12 (జనంసాక్షి న్యూస్) అసెంబ్లీ సమావేసంలో సిఎం కెసిఆర్ కు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందచేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్…పోలీస్ రిక్రూట్ మెంట్…










