Sunday, 8 November 2026

September 2022

ఆదిలాబాద్

క్యాన్సర్ పేషెంట్ కి అండగా…

టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు బి. సంజయ్ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణంలోని ప్రగతి కాలనీకి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చింతల నరసయ్య క్యాన్సర్ బారిన పడి, గత ఆరు నెలలుగా మంచానికి పరిమితమై మందులకు కూడా…

కామారెడ్డి

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రెండవ రోజు ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం చేపట్టారు

 ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్నం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంగారెడ్డి ఇంచార్జ్ దేశ్పాండే, రాష్ట్ర సభ్యులు వేణుమాధవ్ బాహాబాహీకి పాల్పడ్డారు. దీంతో ఉధృత…

జిల్లా వార్తలు

ఉపాధ్యాయ పురస్కారము 2022 అందుకున్న :

ఎస్ సీతారాం ,  ఎన్ .సుజాత కు ఘనంగా సన్మానం ఎల్బీ నగర్ (జనం సాక్షి  )ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ పురస్కారము 2022లో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండలము ప్రాథమిక పాఠశాల తట్టి  అన్నారం ప్రధానోపాధ్యాయుడు  ఎస్ సీతారాం ని, …

జిల్లా వార్తలు

మోమిన్ పేట మండల నాయకులు ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య ఘనంగా జన్మదిన వేడుకలు

మోమిన్ పేట సెప్టెంబర్ 13 జనం సాక్షి మోమిన్ పేట మండల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ  సంగం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాదులోని బీసీ భవన్లో కేక్…

ఆదిలాబాద్

ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని.

బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి. పోటో: సమావేశంలో అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో. బెల్లంపల్లి, సెప్టెంబర్13,(జనంసాక్షి) ఓటరు నమోదుపై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల…

జిల్లా వార్తలు

కమ్యూనిస్టుల త్యాగాల ఫలితమే తెలంగాణ విముక్తి.

 సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి డోర్నకల్ సెప్టెంబర్ 13 జనం సాక్షి కమ్యూనిస్టుల వీర పోరాటాల త్యాగాల ఫలితంగానే దొరల నైజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి గావింపబడ్డదని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి…

జిల్లా వార్తలు

సదాశివపేటలో సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వెల్టూర్ కు చెందిన కవితకు రూ 35,500, వినయ్ కి రు 60,000 చొప్పున మంజూరైన సీఎం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా…

కామారెడ్డి

ఆటో డ్రైవర్ కు చేయూత

ఆనతి కాలంలోనే మన్ననలు పొందుతున్న జీ.ఎస్.ఆర్.ఫౌండేషన్ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణం లోని ఆటో డ్రైవర్ రాజు అనారోగ్యం కారణంగా, ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయి, వైద్యం కోసం హైదరాబాద్ కి వెళ్లాడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని…

జిల్లా వార్తలు

నెహ్రూ సెంటర్లో సిసి రోడ్డు పనులు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 13(జనం సాక్షి)            రంగశాయిపేటలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ విగ్రహం సెంటర్లో పూర్వవైభవం తీసుకురావడానికి ఈ సెంటర్ తో పాటు గడిమైసమ్మ రోడ్డు వరకు నూతనంగా సిసి…

జిల్లా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు.

కోటగిరి సెప్టెంబర్ 14 జనం సాక్షి:-హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో కలిసి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సం.లలోకి అడిగీడుతున్న సందర్భంగా ఏడాది పాటుగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గ…