గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో అవ్వ తాతల దినోత్సవం
గరిడేపల్లి, సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మన ఉన్నతికి కారణం అయిన అవ్వ తాతలను వృధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ పిల్లలను పెద్దలను కోరారు. గురువారం గరిడేపల్లి మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రం…









