*లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో 5000 ఆర్థిక సహాయం*
మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 08 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు నిరుపేద జువెల్లర్ కార్మికుడైన కోటగిరి ఆంజనేయులు ఇటీవల రెండు కళ్ళు కనిపించక బాధపడుతూ ఉండటంతో అతనికి మెట్పల్లి లయన్స్ క్లబ్ సభ్యులు అయినా బొమ్మల…










