Friday, 6 November 2026

September 2022

జిల్లా వార్తలు

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ సేవలు విస్తరింప చేయాలి:కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ

దంతాలపల్లి సెప్టెంబర్ 4 జనంసాక్షి ఆయుష్మాన్ భారత్ సేవలను తెలంగాణా రాష్ట్రంలో మరింత విస్తరింప చేయాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి,కేంద్ర సహకార శాఖా మంత్రివర్యులు బి.ఎల్ వర్మ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం మంత్రి…

జిల్లా వార్తలు

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం.

-ముఖ్య అతిథిగా ములుగు సిఐ గుంటి శ్రీధర్. ములుగు, సెప్టెంబర్ 4(జనంసాక్షి):- ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ మెయిన్ రోడ్ ములుగు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు నాలుగవ రోజు…

జిల్లా వార్తలు

ఆశ్రమ పాఠశాల ఆకులవారి ఘన్ పూర్ PGHM సస్పెండ్ ఎత్తి వేయాలి.

-ASU డిమాండ్… ములుగు/ఏటూరునాగారం, సెప్టెంబర్ 4(జనంసాక్షి):- ఏటూరునాగారం మండల కేంద్రంలో తుడుందెబ్బ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదివాసీ విద్యార్థి సంఘం ASU ములుగు జిల్లా అద్యక్షులు దబ్బకట్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల ఆకులవారి…

జిల్లా వార్తలు

వినాయక మండపంలో బాలబాలికలకు సరస్వతీ పూజ

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో 5వ రోజున బాల బాలికలకు సరస్వతీ పూజను చేపించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మండపాలలో వినాయకునికి పూజలు…

ఖమ్మం

బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కించారు.

  కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కెల చేసిన ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ…

కామారెడ్డి

అంబరాన్నంటిన సంబరం..

-శ్రీ నాగులమ్మ దేవాలయంలో సామ కొత్తల పండగ. మంగపేట,సెప్టెంబర్4(జనంసాక్షి):- మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నర్సాపురం గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ నాగులమ్మ అమ్మవారికి సామకొత్తల పండుగను ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా డోలి వాయిద్యాల నడుమ…

జిల్లా వార్తలు

అరకాలపల్లిలో అన్నదానం చేసిన వినాయక విగ్రహ నిర్వాహకులు …

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 4: మండలంలోని గునుకులపల్లి గ్రామ పరిధిలోని అరుకాలపల్లిలో హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద ఆదివారం రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం…

ఖమ్మం

ప్రజల వైపు నిలబడితే ఉద్యమంలో కలిసి రండి.

  అధికార పార్టీ కౌన్సిలర్లకు ఐక్యవేదిక నాయకుల సవాల్. దిశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 4 (జనం సాక్షి). ప్రజల సమస్యలపై పట్టింపు ఉంటే ప్రజల పక్షాన నిలబడి విలీన గ్రామాల ఐక్యవేదిక…

జిల్లా వార్తలు

సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

–జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): సేవాలాల్ సేన ఎనిమిదవ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ కోరారు. ఆదివారం…

జిల్లా వార్తలు

3 వ మహాసభలకు తరలిన టేకులపల్లి సిపిఐ నాయకులు

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జలం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగే మూడవ మహాసభలకు టేకులపల్లి మండలం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ…