Thursday, 5 November 2026

September 2022

జిల్లా వార్తలు

ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి వర్కర్స్ యూనియన్.

సికింద్రాబాద్..(జనం సాక్షి )    సికింద్రాబాద్  జిహెచ్ఎంసి  సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కార్మికుల ఆరోగ్య భద్రత నిమిత్తం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ తెలిపారు.. మున్సిపల్ కార్యాలయంలో నిత్యం…

కామారెడ్డి

భగత్ సింగ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పీడిఎస్యూ నాయకులు దేవేందర్

*భగత్ సింగ్  జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పీడిఎస్యూ నాయకులు దేవేందర్* బయ్యారం,సెప్టెంబర్28(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వాసవి డిగ్రీ కళాశాల లో కామ్రేడ్ భగత్ సింగ్ 115వ, జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా…

జిల్లా వార్తలు

సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి):  అక్టోబర్ 14-18 వరకు విజయవాడ లో జరిగే సిపిఐ జాతీయ మహాసభల విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు అందరు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం…

ఖమ్మం

పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 28  కొడేర్ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే, కోడెర్ మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం రాత్రి “పల్లెనిద్ర” కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే. దళితవాడలో పర్యటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వారి…

జిల్లా వార్తలు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు

   కొండమల్లేపల్లి (సెప్టెంబర్ 28): జనం సాక్షి  కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామపంచాయతీలో వైస్ ఎంపీపీ కాసర్ల  వెంకటేశ్వర్లు చేతులమీదుగా బతుకమ్మ చీరలు అందజేయడం జరిగింది అనంతరం కాసర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ తెలంగాణలో సంస్కృతి, సాంప్రదాయాలకు…

suryapet

పేదింటి ఆడపడుచుకు ఆర్థిక సహాయం అందిస్తున్న సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): త్రిపురం  బక్కిరెడ్డి  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ టి సి వెంకట్ రెడ్డి  సహకారంతో పేదింటి ఆడపడుచు గంగమ్మ రాజయ్య కుమార్తె పెళ్లికూతురు పిట్ట ధనలక్ష్మి కి 5000 రూపాయలు, వస్త్రాలను…

కరీంనగర్

ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటన విడ్డూరం:కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రామునాయక్

*ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటన విడ్డూరం:కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రామునాయక్* *•కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ మాటలు ఏమాయే* బయ్యారం, సెప్టెంబర్28(జనంసాక్షి): విభజన చట్టంలో…

ఆదిలాబాద్

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్ అని  ఏఐవైఎఫ్  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను అన్నారు.గరిడేపల్లి మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన భగత్…

జిల్లా వార్తలు

నిజాయితీ చాటుకున్న హోటెల్ బ్యారర్ రామన్న…

– పోగొట్టుకున్న బాధితుడికి 2500 రూపాయలు  అందిస్తున్న బ్యారర్ గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 28 (జనంసాక్షి):-  హోటల్లో పనిచేస్తున్న రామన్న అనే బ్యారర్ తన నిజాయితీని చాటుకున్నాడు. హోటల్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం వనపర్తి నుండి…

కరీంనగర్

బతుకమ్మ చీరల పంపిణీ

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని  గూడూరు గ్రామంలో బతుకమ్మ పండుగ సధర్భంగా  చీరల పంపిణీ కార్యక్రమం లో బాగంగా సర్పంచ్ పట్లోళ్ళ చంద్రశేఖరరెడ్డి కార్యదర్శి దేవసింగ్ గ్రామస్థులు పాల్గొనడం జరిగింది