Monday, 9 November 2026

October 2022

ఆదిలాబాద్

” కార్యకర్తల సంక్షేమమే బిజెపి అంతిమ లక్ష్యం – భాజపానేత గజ్జల యోగానంద్”

  శేరిలింగంప‌ల్లి, 18( జనంసాక్షి): స్వార్థ రాజకీయాలు రాజ్యమేలుతున్న ఈతరుణంలో కార్యకర్తలను స్వార్థం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వినియోగించుకుంటూ అవసరం తీరిపోగానే కనీసం అటువైపు కన్నెత్తిచూడని దారుణమైన పరిస్థితులు నెలకొంటుండడం ఆందోళనను కలిగిస్తుందని, ఇలాంటి పద్ధతులకు స్వస్తి…

కామారెడ్డి

మహిళా సంఘాలు సకాలంలో రుణాలు చెల్లించాలి

జిల్లా ఏ పి డి  మురళి కృష్ణ నాగిరెడ్డిపేట్: 18 అక్టోబర్  జనం సాక్షి   -బ్యాంక్ లింకేజీ,స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సకాలంలో సక్రమంగా చెల్లించాలని జిల్లా ఏపిడి మురళి కృష్ణ అన్నారు.మంగళవారం మండల…

కామారెడ్డి

*ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ నాయకులు*

పెద్దేముల్ అక్టోబర్ 18 (జనం సాక్షి) మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దేముల్ టిఆర్ఎస్ నాయకులు మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలోని ఉడతలపల్లి, కొటాయిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…

కరీంనగర్

విద్యార్థుల లక్ష్యసాధనకు తోడ్పడాలి

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ అక్టోబర్ 18 (జనం సాక్షి): విద్యార్థుల లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు తోడ్పడాలనీ హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ కోరారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మండల…

జిల్లా వార్తలు

నేటి నుంచి మిర్యాలగూడలో తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్_13 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీలకు ఇండోర్ స్టేడియం సర్వం సిద్ధం 250 మంది బాల బాలికల క్రీడాకారుల రాక 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ రాక..? ఈనెల 23 వరకు జరగనున్న సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్…

జిల్లా వార్తలు

20 న అంగారక టౌన్ షిప్ ప్రీ బిడ్ సమావేశం

– నుస్తులాపూర్ రైతు వేదికలో అక్టోబర్ 20 న ఉదయం 11.00 గంటలకు( అంగారక టౌన్ షిప్) ప్రీ బిడ్ సమావేశం — జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తిమ్మాపూర్, అక్టోబర్ 18 (జనం సాక్షి): నుస్తులాపూర్…

జిల్లా వార్తలు

సీఐటీయు మండల అధ్యక్ష కార్యదర్శులుగా మంద రాజు, అపరాదపు రాజు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 18 , ( జనం సాక్షి ) : చిల్పూర్ మండల కేంద్రంలో జరిగిన సిఐటియు మండల మహాసభలో సిఐటియు మండల కమిటీ ని ఎన్నుకున్నారు.చిల్పూర్ మండల అధ్యక్షుడిగా చిల్పూరు మండల కేంద్రానికి చెందిన…

జిల్లా వార్తలు

విద్యార్థుల లక్ష్యసాధనకు తోడ్పడాలి

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్                              హుజూర్ నగర్ అక్టోబర్ 18 (జనం సాక్షి): విద్యార్థుల లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు తోడ్పడాలనీ…

జిల్లా వార్తలు

అడ్డగోలుగా రామానుజాపూర్ గ్రామ పంచాయతీ వ్యవస్థ

గ్రామ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన గ్రామ సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి వెంకటాపూర్ (రామప్ప)అక్టోబర్18(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం గ్రామ పంచాయతీ వ్యవస్థ అడ్డగోలుగా ఉంది.ఇంట్లోకి వర్షపు వరద వస్తుందని పలుమార్లు గ్రామ సర్పంచ్ కి…

ఆదిలాబాద్

ధర్మపురి మండలం పద్మశాలి అధ్యక్షుడు గా: మచ్చ సత్యం

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పద్మశాలి అధ్యక్షుడిగా ఆదివారం రోజున ఎన్నుకోబడిన రాజారం గ్రామానికి చెందిన మచ్చ సత్యం అధ్యక్షునిగా ఎన్నుకోగా మంగళవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్,ను నూతన కార్యవర్గం…