నిరుపేద రిక్షా కార్మికుడికి మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ చేయూత
మోత్కూర్ ,అక్టోబర్ 18 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రానికి చెందిన నిరుపేద రిక్షా కార్మికుడు ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందగా ఆ నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సాప్ గ్రూపు అండగా నిలిచి ఆదుకుంది .గ్రూప్…










