Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై రఘు నందన్ రావు వ్యాఖ్యలు అర్థరహితం: కర్ణకంటి రజినీకాంత్

 కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : దేవరకొండ నియోజకవర్గం శాసన  సభ్యులు రవీంద్ర కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్  అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ విధానాలు నచ్చి అందులో తాను కూడా భాగ్యసామి కావాలని పార్టీలో చేరారు.   కానీ…

జిల్లా వార్తలు

దళితుల అభ్యున్నతి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ

కుల్కచర్ల, అక్టోబర్ 18 (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, తెలంగాణ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఆదేశానుసారం కుల్కచర్ల మండలంలోని సాల్వీడ్ గ్రామంలో మంగళవారం దళితవాడలో ఇంటింటి…

జిల్లా వార్తలు

సామూహిక ప్రమాద బీమా ని అందరూ తీసుకోవాలి.

-రూ 399 చెల్లిస్తే 10 లక్షల బీమా. బెజ్జంకి,అక్టోబర్18,(జనంసాక్షి):మండల కేంద్రంలోని గుగ్గిళ్ళ గ్రామంలో పోస్టల్ సిబ్బందితో గ్రామ పంచాయతీ  కార్యాలయంలో మేళా నిర్వహించడం జరిగింది.తపాలా శాఖ ద్వారా సామూహిక ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తపాలా శాఖ అధికారులు…

జిల్లా వార్తలు

బాలల పరిరక్షణ కమిటీలు మరింత బలోపేతం చేద్దాం జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాల రక్షా భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జిల్లా బాలల…

జిల్లా వార్తలు

కల్వర్టు నిర్మించకుంటే మున్సిపాలిటీ ముట్టడిస్తాం.

  జహీరాబాద్ అక్టోబర్ 1( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణములోని రహమత్ నగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే మురికినీరు ఇళ్లలోకి వస్తున్నాయని, మిగిలిపోయిన కల్వర్టు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది, స్పందించిన మున్సిపల్ అధికారులు రెండు రోజుల్లో…

జిల్లా వార్తలు

సైబర్ నేరాలు,సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎసై మచ్చెంధర్ రెడ్డి

కోటగిరి అక్టోబర్ 18 జనం సాక్షి:- కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మంగళ వారం రోజున బోధన్ డివిజన్ సైబర్ క్రైమ్ బృందం,పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై అవగాహన…

కామారెడ్డి

నరేంద్ర మోడీకి చిత్రపటానికి పాలాభిషేకం

బోయిన్ పల్లి అక్టోబర్ 18 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయిన్ పెళ్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ…

జిల్లా వార్తలు

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయం రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ 22వేల కాంట్రాక్టు ఇస్తారనే బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్…

జిల్లా వార్తలు

ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలి:ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడవలసినదిగా ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్ అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సలహాల పాటిస్తూ నెల రకానికనుగుణంగా నాణ్యమైన విత్తనాలు వాడితే పంట దిగుబడి అధికంగా వస్తుందని…

జిల్లా వార్తలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకనే గ్రామాభివృద్ధి నిధులు నిలిపివేత సర్పంచ్ ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట అక్టోబర్ 18 (జనం సాక్షి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ ప్రభావం నిధులు విడుదల చేయకుండా ఆపేస్తూ  గ్రామపంచాయతీల నడ్డి విరుస్తున్నారని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ సర్పంచ్…