స్మశాన వాటికలో చెత్తా చెదారాలు
అక్టోబర్ 17(జనం సాక్షి) రాజోలి గ్రామ పంచాయతీ పరిధిలోని తుమ్మలపల్లి లో స్మశాన వాటికపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో స్మశాన వాటిక కాస్త డంపింగ్ యార్డు గా మారుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. గ్రామంలోని…










