మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాందినగర్ కాలనికి చెందిన మెంట యాదగిరి ఆకాల మరణానికి చింతిస్తూ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ గుర్రం లక్షినర్సింహ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.…










