*భారత్ జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 15 జనంసాక్షి తెలంగాణలో ఈ నెల 23వ తారీఖున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడానికి నేడు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ…










