రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఓగిలిశెట్టి గోపి మహేశ్వరిల కుమారుడు నిఖిల్(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు.…









