Tuesday, 10 November 2026

October 2022

ఆదిలాబాద్

ఖానాపురం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు ఖానాపురం అక్టోబర్ 23జనం సాక్షి ఖానాపురం మండల ప్రజలకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపినబిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావుతెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

తెలంగాణలో అడుగుపెట్టిన జోడో యాత్ర

అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి ) దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సంధర్భంగా అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు…

జిల్లా వార్తలు

*మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి*

 రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి సుధాకర్  అన్నారు. మండల కేంద్రంలో హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఉచిత  కుట్టు మిషను శిక్షణ కేంద్రం లో…

జిల్లా వార్తలు

ఆర్థిక సాయం అందజేత

రాజాపేట,అక్టోబర్23(జనం సాక్షి) :  యాదాద్రి జిల్లా రాజపేట గ్రామానికి చెందిన శెట్టి సత్యలక్ష్మి    మృతి చెందగా  ఆమె  కుటుంబానికి  5000 రూపాయలు  ఆర్థిక సాయం  ఆదివారం  గొంగిడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆడెపు ఈశ్వరమ్మ…

జిల్లా వార్తలు

*మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జెడ్పిటిసి.

 చిట్యాల23( జనం సాక్షి) మండలంలోని జూకల్  గ్రామంలో ఇటీవల మరణించిన  చాడా సాంబారెడ్డి  కుటుంబాన్ని ఆదివారం జెడ్పిటిసి గొర్రె సాగర్ పరామర్శించి తమ సంతాపం తెలిపారు .వారి వెంట సర్పంచ్ పుట్టపాక మహేందర్, ఎంపీటీసీ జంబుల తిరుపతి, పిఎసిఎస్…

జిల్లా వార్తలు

కాశిబుగ్గ పద్మశాలి పరపతి సంఘం వార్షికోత్సవం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 23(జనం సాక్షి)  కాశిబుగ్గ పద్మశాలి పరపతి సంఘం 14వ వార్షికోత్సవం  ఆదివారం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఆదాయ వ్యయము పట్టికను సభ్యులకు సమర్పించడం జరిగినది ప్రతి…

జిల్లా వార్తలు

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు. దైవదర్శనానికి వెళ్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన వారు శ్రీశైల…

జిల్లా వార్తలు

క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి:ఎమ్మెల్యే బొల్లం

అనంతగిరి జనంసాక్షి: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పంచాయతీరాజ్ శాఖ అనంతగిరి వారి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పంచాయతీరాజ్ క్రికెట్ టోర్నమెంట్(కాకతీయ కప్)ను కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్…

జిల్లా వార్తలు

ఆందోల్ ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు – ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి ,జోగిపట :-ఆందోల్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దీపావళి అంటే ఓ దివ్యకాంతుల పండగ అని ఆయన అన్నారు. ప్రజలకు చెడుపై మంచి…

కామారెడ్డి

దీపావళిప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.

లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అన్నింటా శుభం చేకూరాలి. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ దీపావళి…