Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

పాఠశాలకు స్మార్ట్ టీవీ, మైకు అందజేసిన విజేఆర్ ఫౌండేషన్ అధినేత జగన్నాథ్ రెడ్డి

మక్తల్ అక్టోబర్ 13 (జనంసాక్షి) మాగనూర్ మండల పరిధిలోని తాలంకేరి ప్రాథమిక పాఠశాలకు విజేఆర్ ఫౌండేషన్ అధినేత, బిఆర్ఎస్ నేత వర్కటం జగన్నాథ్ రెడ్డి  గురువారం 55000 వేలు విలువచేసే స్మార్ట్ టీవీ మైక్ సెట్ ను అందజేశారు.…

జిల్లా వార్తలు

మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన : తెరాస ఉద్యమనాయకుడు మారోజు రామాచారి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )తెలంగాణ తొలి శాసన సభా  మాజీ స్పీకర్   ఎమ్మెల్సీ   సిరికొండ మధుసూదనా చారి  67వ జన్మదిన   సందర్భంగా   తెరాస ఉద్యమనాయకుడు మారోజు రామాచారి, ఆధ్వర్యంలో  కార్యకర్తలు నాయకులతో కలిసి నగరంలోని కుందన్బాగ్ లోని…

జిల్లా వార్తలు

వైయస్సార్ టిపి రాజేంద్రనగర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షునిగా సదాల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సోంటిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్రనగర్…

ఆదిలాబాద్

మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్

దండేపల్లి. జనంసాక్షి అక్టోబర్ 13. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలంలోని మోకాసిగూడ పాత మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దొరవారిపల్లె పాఠశాలలో గురువారం మండల పరిషత్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పనులను పరిశీలించారు…

కరీంనగర్

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ హత్నూర (జనం సాక్షి) వచ్చేనెల నవంబర్ 26,27,28 తేదీలలో నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐటియుసి 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన…

జిల్లా వార్తలు

*డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి పై రవీలు ఉండవు శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ అక్టోబర్ 13(జనం సాక్షి) కోదాడ పట్టణంలోని స్థానిక 01,04,07,10,13,16,19,22,25,27,30,33 వార్డులో గురువారం ఏర్పాటుచేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వార్డు సభకు మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ   ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…

suryapet

విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి మధుసూదనాచారి కృషి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ మధుసూధనాచారి జన్మదిన వేడుకలను జిల్లా టీంబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షులు సలేంద్ర చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గురువారం జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్…

జిల్లా వార్తలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీ కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు

బిజినేపల్లి, జనం సాక్షి. అక్టోబరు 13: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనముల రేవంత్రెడ్డిని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు. కూచుకుళ్ల సుహాసన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కూచుకుళ్లు…

Cinema

డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న “నీతో” సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. “నీతో” ప్రి రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రాజ్ కందుకూరి

ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో ఈ నెల 14 న “నీతో”..   పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై అభిరామ్ వర్మ , సాత్వికా రాజ్ హీరో హీరోయిన్లుగా బాలు శర్మ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి,…

జిల్లా వార్తలు

ఈ నెల 16 న నిర్వహించనున్న టి.ఎస్.పి .ఎస్.సి. గ్రూప్ -1 పరీక్ష కోసం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన (4) పరీక్ష కేంద్రాలను స్థానిక

మెదక్, అక్టోబర్ 13, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ ఈ నెల 16 న నిర్వహించనున్న టి.ఎస్.పి .ఎస్.సి. గ్రూప్ -1 పరీక్ష కోసం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన (4) పరీక్ష కేంద్రాలను స్థానిక సంస్థల…