ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్ దార్ కార్యాలయం ముందు ధర్నా
పెంట్లవెల్లి (జనం సాక్షి) అక్టోబర్ 13 పెంట్లవెల్లి మండల కేంద్రం లో తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం పెంట్లవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధరణి సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని గురువారం రోజు ధర్నా నిర్వహించి…









