Sunday, 8 November 2026

October 2022

ఆదిలాబాద్

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి – ఎస్సై శంకర్

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12(జనం సాక్షి): శాంతిభద్రతలకు  ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఖానాపూర్ నూతన ఎస్సై రుక్మావార్ శంకర్ అన్నారు. బుధవారం నిర్మల్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చిన ఆయన ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు…

suryapet

గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష కొరకు అభ్యర్థులు హాల్ టికెట్స్ త్వరితగతిన డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా…

జిల్లా వార్తలు

రాయికోడ్ మండల మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జన్మదిన వేడుకల్లో రక్తం పంచిన అభిమానం.

 రాయికోడ్ జనం సాక్షి 12  రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిమ్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ పుట్టిన రోజు వేడుకలు నివాసం వద్ద ఆయన సతీమణి గ్రామ…

కామారెడ్డి

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి.

పంచనామా నిర్వహిస్తున్న ఎస్సై రాజశేఖర్. నెన్నెల, అక్టోబర్ 12, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలో బుధవారం నీటి గుంతలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడని నెన్నెల ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం…

జిల్లా వార్తలు

ఘనంగా మాజీ సర్పంచ్ సతీష్ జన్మదిన వేడుకలు

రాయికోడ్ జనం సాక్షి   అక్టోబర్ 12.రాయికోడ్  మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుసునూరు సర్పంచ్ పొగాకు రాధిక భర్త మాజీ సర్పంచ్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను రాయికోడ్ చౌరస్తాలో బుధవారం ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా…

కరీంనగర్

ఉచిత కరెంటు 101 యూనిట్స్ ఇవ్వాలని వికారాబాద్ జిల్లా లోని థరూర్ లో ధర్నా మెమొరాండం Kvps నాయకులు.

ఉచిత కరెంటు 101 యూనిట్స్ ఇవ్వాలని వికారాబాద్ జిల్లా లోని థరూర్ లో ధర్నా మెమొరాండం Kvps నాయకులు.

జిల్లా వార్తలు

ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన సింగారం గ్రామ విద్యార్థులు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి) సింగారం గ్రామానికి బస్ సమయానికి రాకపోవడంతో గ్రామ సర్పంచ్ యాదయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్…

జిల్లా వార్తలు

చౌటుప్పల్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ దే  విజయం.. దీమా వ్యక్తం చేసిన జిఎంఆర్.. పటాన్చెరు అక్టోబర్ 12 (జనం సాక్షి) ఏం పోచమ్మ పింఛన్ వస్తుందా.. ఎంత మంది పిల్లలు.. అందరు బాగున్నారా. అంటూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం…

కామారెడ్డి

బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ ను మారుస్తాం

మండల యువజన అధ్యక్షుడుగా శ్రీనివాస్ శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన మన్నే శ్రీనివాస్ నియమితులయ్యరు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి : వైద్యాధికారి ఉషారాణి

జనం సాక్షి, చెన్నరావు పేట ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పూర్తిగా మానేయాలని వైద్యాధికారి ఉషారాణి అన్నారు.క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ సేకరించి పరిసరాలను శుభ్రం…