ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):సూర్యాపేట మండలం బాలెంలలోని బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో మహిళా, శిశు, వికలాంగుల , వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు…









