సితాఫలమండీ సెట్విన్ శిక్షణా కేంద్రంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు
సికింద్రాబాద్ (జనం సాక్షి ): సితాఫలమండీ లోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో కొత్తగా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సును ప్రవేశ పెట్టనున్నట్లు సెంటర్ కోఆర్డినేటర్ నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభించే కొత్త…









