పరిసరాల పరిశుభ్రత పాటించాలి
*జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్అన్నారు. మంగళవారం మండలంలోని రాగంపేట గ్రామంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ ప్రాథమిక…









