Friday, 6 November 2026

October 2022

జిల్లా వార్తలు

గొలుసు దొంగను పట్టుకున్న స్థానికులు*

 దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత బాన్సువాడ, అక్టోబర్ 10 (జనంసాక్షి): బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.…

జిల్లా వార్తలు

రామాలయం నిర్మాణ పనులు ప్రారంభం

గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): మండలంలోని ఎల్బీనగర్ గ్రామంలో నూతనంగా రాతి కట్టడంతో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం పనులను సోమవారం సర్పంచ్ నలబోలు సక్కుబాయమ్మ నారాయణరెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం…

జిల్లా వార్తలు

స్వచ్చందంగా ఆటొ డ్రైవర్ ల శ్రమదానం

దోమ అక్టోబరు 10(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని శివరెడ్డిపల్లి గ్రామ రహదారి గుంతల మయంగ మారి ప్రయాణికుల కు ఎంతో ఇబ్బంది కరంగా మారిందన తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ లు అంజద్,జంగయ్య,రామకృష్ణ,నర్సింహా,చోటు ఈ…

కరీంనగర్

*తాసిల్దార్ కార్యాలయం ముట్టడి*

ఉండవల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి):  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు  78 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 78 రోజులుగా ఇంటిని వదిలి, కుటుంబ…

జిల్లా వార్తలు

విఆర్ఏల తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం.

నెన్నెల మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు. నెన్నెల, అక్టోబర్10, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం…

కరీంనగర్

రాయికోడు లో విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపుమేరకు 78వ రోజు సమ్మె భాగంగా

రాయికోడు జనం సాక్షి అక్టోబర్ 10 రాయికోడు మండలం తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్బంధం చేసిన వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిపి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్ కార్యదర్శి శ్రీశైలం సలహాదారు గోపాల్ కోశాధికారి లక్ష్మీ అశోక్ వీరేందర్…

suryapet

ములాయం మరణం తీరని లోటు రాష్ట్రమంత్రి: కొప్పుల ఈశ్వర్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,తీవ్ర దిగ్భ్రంతిని వ్యక్తం చేశారు. మూడు సార్లు…

ఆదిలాబాద్

భారత కరెన్సీ పై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు వేసిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు జనం సాక్షి, చెన్నారావుపేట మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు…

ఖమ్మం

ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలు

జుక్కల్, అక్టోబర్ 10, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని  ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలుగా మారాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రజారవాణా వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిత్యం కొన్నివేల మంది ఆర్టీసి బస్సులోనే…

suryapet

సర్వీస్ రోడ్డు కొరకు హట్యా తండావాసుల రాస్తారోకో.

కూసుమంచి అక్టోబర్ 10 ( జనం సాక్షి ): సూర్యాపేట నుండి ఖమ్మం వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనులను హట్యా తండావాసులు అడ్డుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలుపుదల చేశారు అనేక దఫాలుగా రహదారి కాంట్రాక్టర్…