వాగ్దరి గ్రామంలోఘనంగా బతుకమ్మ ముగింపు వేడుకలు.
నెరడిగొండఅక్టోబర్9 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగ ముగింపు ఉత్సవాలను మండలంలోని వాగ్దరి గ్రామంలో శనివారం ఘనంగానిర్వహించారు.ప్రకృతిలో లభించే వివిధ రకాలైన పూలను సేకరించి అందంగా బొడ్డెమ్మ బతుకమ్మలను పేర్చుకోని మహిళలు యువతులు బతుకమ్మ లతో డి…










