కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు
అక్టోబర్ 9, జనం సాక్షి…,నిర్మల్ జిల్లా కేంద్రాల్లో నేడు ఘనంగా కొమరం భీమ్ వర్ధంతిని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు నయక్పొడ్ సంఘం అధ్యక్షులు పోత్తిండ్ల శంకర్ గారు వెంకటాపూర్ కౌన్సిలర్ శ్రీకాంత్ గారు…










