Friday, 6 November 2026

October 2022

జిల్లా వార్తలు

రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం అధ్యక్షుడిగా రామచంద్ర ప్రసాద్

అశ్వరావుపేట అక్టోబర్ 9( జనం సాక్షి ) అశ్వారావుపేట లో ఆదివారం పామాయిల్ రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్ లో పామ్ ఆయిల్ రైతులు సమక్షంలో పామాయిల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగాదమ్మపేట…

ఆదిలాబాద్

త్యాగాల చరిత్ర ఏఐటీయూసీదే.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు. పోటో: అభివాదం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) కార్మిక హక్కుల కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనత ఏఐటీయూసీదేనని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు అన్నారు. ఆదివారం బెల్లంపల్లి…

జిల్లా వార్తలు

*జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.*

*CPI జిల్లా కార్యదర్శి కొండన్న విజ్ఞప్తి.* మక్తల్ అక్టోబర్ 09 (జనంసాక్షి) ఈనెల 14 నుండి 18 వ తేదీ వరకు 5 రోజుల పాటు విజయవాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24 వ…

జిల్లా వార్తలు

ఘనంగా తహసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి

టేకులపల్లి, అక్టోబర్ 9 (జనంసాక్షి): టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయం లో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను తహసిల్దార్ కేవీ శ్రీనివాసరావు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్…

ఆదిలాబాద్

పోడు భూముల సర్వేను సమన్వయంతో చేపట్టాలి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 09 గాంధారి మండలంలోని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రకాష్ మాట్లాడుతూ పోడు భూముల హక్కు పాత్రాలను అర్హులకు ఇవ్వాలని  కోరారు లేనియెడల గిరిజనుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని అన్నారు Attachments area

ఆదిలాబాద్

కామాంధ స‌ర్పంచ్‌ ను వెంటనే ప‌ద‌వి నుంచి స‌స్పెండ్ చేయాలి.

బాధిత కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాలి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి) కామంతో మతిస్థిమితం లేని అమ్మాయిపై అఘాయిత్య యత్నానికి పాల్పడిన సర్పంచును ఉరి స‌రైన శిక్ష…

suryapet

సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం

సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు శివశంకర్ రావు హత్నూర (జనం సాక్షి) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ (సునితా లక్ష్మారెడ్డి) సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం…

జిల్లా వార్తలు

ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి : మాజీ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) 9 అక్టోబర్ మహర్షి వాల్మికీ జయంతి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఆటోనగర్  వాసులు వాల్మికీ జయంతిని  ఘనంగా నిర్వహించారు .మాజీ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు…

జిల్లా వార్తలు

కన్నుల పండుగగా తిమ్మప్ప స్వామి కళ్యాణం

మల్దకల్ అక్టోబర్ 9 (జనంసాక్షి) హరిహర క్షేత్రం ఆదిశీలలో ఉద్భవించిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా తిమ్మప్ప స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. దేవాలయ చైర్మన్,వ్యవస్థాపక వంశీయులు కృష్ణ మాన్య…

suryapet

జాతికి సన్మార్గం చూపిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి

 జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రామాయణం వంటి మహా గ్రంథాన్ని మానవాళికి అందించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆదికవి, మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.ఆదివారం కలెక్టరేట్…