Friday, 6 November 2026

October 2022

జిల్లా వార్తలు

కొమురం భీంకు ఘన నివాళులు

బజార్ హత్నూర్ (జనం సాక్షి) : మండలంలోని చింతలసంగ్వి గ్రామంలో కొమురం భీంకు ఘనంగా నివాళులు అర్పించారు భీం వర్ధంతి సందర్భంగా ఆదివారం గ్రామంలోని ఆదివాసులు కొమురం భీం విగ్రహానికి పూజలు చేసి పూలమాలలు వేసి ఆయన పోరాటాన్ని…

ఖమ్మం

బి ఎస్ పి ఆధ్వర్యంలో కాన్సిరాం వర్ధంతి వేడుకలు

దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సిరాం వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నాయకులు కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్…

జిల్లా వార్తలు

తడి పొడి విధానం వల్ల మీథేన్ వాయువును తగ్గించవచ్చు.

డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కరాచారి. తొర్రూర్ 9అక్టోబర్ (జనంసాక్షి ) మండల కేంద్రంలోని గోపాలగిరి, చెర్లపాలెం, చీకటయపాలెం లో కొర్ కర్బన్ ఎక్స్  సొల్యూషన్ ప్రవేటు లిమిటెడ్ మరియు చేయూత గ్రామీణ మహిళా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలోతాడిపోడి విధానం పై…

ఖమ్మం

నిరంతరం ప్రవహించే ఉత్తేజం చేగువేరా

ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ జనం సాక్షి, చెన్నరావు పేట   ప్రపంచ విప్లవకారుడు చేగువేరా అని, నిరంతరం ప్రవహించే ఉత్తేజం చేగువేరా అని ఏ ఐ ఎఫ్ డి…

జిల్లా వార్తలు

అశ్వరావుపేట లోఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట అక్టోబర్ 9( జనం సాక్షి ) వాల్మీకి జయంతి ఉత్సవాలు అశ్వరావుపేటలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అశ్వరావు పేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా…

ఆదిలాబాద్

వ్యక్తిగత ఖాతాలను ఫ్రీజ్ చేయడం సరికాదు.

లబ్ధిదారుడే డ్రా చేసుకునేలా అవకాశం కల్పించాలి. జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్. అమ్మపురంలో జిఎంపిఎస్ నాయకులకు సన్మానం. తొర్రూరు 09 అక్టోబర్ (జనంసాక్షి ) గొల్ల కురుమలకు నగదు బదిలీకి ఒప్పుకున్న ప్రభుత్వం అకౌంట్లను ఫ్రీజ్ చేయడం…

కామారెడ్డి

అవసరార్థులకు చేయూతనివ్వాలి

 డీఈవో అబ్దుల్ హై తొర్రూరు:9 అక్టోబర్ (జనంసాక్షి ) అవసరార్థులకు చేయూతనివ్వాలని డీఈఓ  అబ్దుల్ హై అన్నారు. జిల్లాలోని పలు ఆదర్శ, కస్తూర్బా, గురుకుల పాఠశాలలో వంట కార్మికులుగా పనిచేస్తున్న పలువురికి ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు…

ఆదిలాబాద్

శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రవక్త బోదనలు.

బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఏటా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో ముస్లింసోదరులు ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా బెల్లంపల్లి స్థానిక అశోక్ నగర్ మసీదు…

జిల్లా వార్తలు

మునుగోడు నియోజకవర్గంలో సికింద్రాబాద్ బిజెపి నాయకులు ..

  సికింద్రాబాద్  (జనం సాక్షి )   సికింద్రాబాద్     మహంకాళి జిల్లా   బిజెపి  ప్రధాన కార్యదర్శి  మేకల సారంగాపాన్ని ఆధ్వర్యంలో       మునుగోడు  ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం సికింద్రాబాద్ నియోజకవర్గం లోని ముఖ్యమైన…

కరీంనగర్

*కమ్యూనిస్టులను విమర్శిస్తే ఖబర్దార్ …

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పుల దండతో ఊరేగింపు, దిష్టిబొమ్మ దగ్ధం* కరీంనగర్ టౌన్ అక్టోబర్ 9(జనం సాక్షి) ఆదివారం కరీం నగర్ లో ని తెలంగాణ చౌక వద్ద సిపిఎం,సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కమ్యూనిస్టులపై కోమటిరెడ్డి రాజగోపాల్…