నారాయణపేటలో జరుగు పి ఓ డబ్ల్యు 7 వ రాష్ట్రమహ సభలను విజయవంతం చేయండి
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 7 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల 4వ వార్డు కాలనీ లో శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ మసభల గోడపత్రికలను మహిళా సంఘం,పి ఓ డబ్ల్యు సంఘ నాయకులు…










