Thursday, 5 November 2026

October 2022

జిల్లా వార్తలు

ఘనంగా రుద్ర సహిత చండీయాగం-

కాటారం అక్టోబర్ 07(జనంసాక్షి)డలం లోని ధన్వాడ గ్రామంలో గల శ్రీ దత్తా త్రేయ స్వామి దేవాలయంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రుద్ర సహిత చండీయాగం నిర్వహించారు.ద త్తాత్రేయ విగ్రహంతో పాటు పర్వత నం దిని,సూర్యనారాయణ మూర్తి,శ్రీ కాశీ…

ఆదిలాబాద్

20 వసంతాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి ) 20 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. శుక్రవారం స్థానిక కిరాణం మర్చంట్ వెల్ఫేర్ ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2000-2001 విద్యా…

ఆదిలాబాద్

పెయింటింగ్ కార్మికుడి కుటుంబానికి మంజూరైన భీమా చెక్కుఅందజేత

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుడు షేక్ సలీం ఇటీవల మరణించాడు,అతనికి వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కలిగి ఉండడంతో ప్రభుత్వ లేబర్ ఇన్సూరెన్స్ నుండి  మంజూరైన లక్ష 30 వేల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును అతని భార్యకి…

జిల్లా వార్తలు

దివ్యాంగునిపై దాడి చేసిన సర్పంచుని తక్షణమే అరెస్టు చేయాలి

జహీరాబాద్ అక్టోబర్ 7( జనం సాక్షి) దివ్యాంగునిపై దాడి చేసిన సర్పంచుని తక్షణమే అరెస్టు చేయాలి అని తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మేకల సమ్మయ్య. రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్. మహిళా అధ్యక్షురాలు బోట్ల సుమతి.…

జిల్లా వార్తలు

అలరించిన భక్తి సంగీత విభావరి

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 7   వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన భక్తి సంగీత విభావరి భక్తులకు,  ప్రేక్షకులకు ఎంతగానో అలరించిందని…

ఆదిలాబాద్

మంత్రి, ఎంపీ లకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి)ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జహీరాబాద్  ఎంపీ బిబి పాటిల్  కు శుక్రవారం  హైదరాబాద్ లో  మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్…

suryapet

రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వచ్చే నెల 8 నుంచి 10వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి టి.…

జిల్లా వార్తలు

చెరువుకు గండి కొట్టిన మున్సిపల్ కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి

తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరేంకల నరసింహ సాగర్ రహదారిపై రాస్తారోకో భారీగా ట్రాఫిక్ జాబ్ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- ఇబ్రహీంపట్నం చెరువుకు గండి కొట్టిన మున్సిపల్ కమిషనర్ యూసఫ్ పై చట్టరీత్యా చర్యలు…

కామారెడ్డి

మహంకాళి దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో మహంకాళి దేవాలయం దగ్గర సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం స్థానిక కౌన్సిలర్ చెవిటి లింగం ఆధ్వర్యంలో చేపట్టగా ముఖ్య అతిథిగా మున్సిపల్…

కామారెడ్డి

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం……

టేకుమట్ల.అక్టోబర్07(జనంసాక్షి)మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఈటూరు శంకర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా 1999-2000 పదవ తరగతి స్నేహితులు మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చి ప్రగాఢ సానుభూతి…