Thursday, 5 November 2026

October 2022

ఆదిలాబాద్

చేనేత మిత్ర వెబి సైట్ వెంటనే పునరుద్ధరించాలి

మోత్కూరు అక్టోబర్ 7 జనంసాక్షి : గత రెండు నెలలు గా సాంకేతిక లోపంతో నిలిచిపోయిన చేనేత మిత్ర వెబ్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రకటన ద్వారా…

జిల్లా వార్తలు

నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతి.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 7 వర్షాకాలంలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు, వీకర్ సెక్షన్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను ఆయన…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…

–రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది – టిపిసిసి సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ కురివి అక్టోబర్-7 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం తాళ్లసంకీసా గ్రామ శివారు వస్రాంతండ గ్రామంలో ఇతర పార్టీ నుండి…

suryapet

ఉచిత అల్పాహార పంపిణీ అభినందనీయం

– పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : నిత్యం అల్పాహారాన్ని పంపిణీ చేయడం అభినందనీయమని సూర్యాపేట మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ , పబ్లిక్ క్లబ్ సెక్రటరీ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో…

కామారెడ్డి

అశ్వరావుపేటలో ఇద్దరు దొంగలు అరెస్ట్

పొలాల్లో ట్రాన్స్ఫార్మ్ లే టార్గెట్ – నిందితుల నుండి రాగి వైరు స్వాధీనం చేసుకున్న పోలీసులు అశ్వరావుపేట అక్టోబర్ 7( జనం సాక్షి ) వరస గా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అశ్వరావుపేట ఎస్సై అరుణ తమ…

జిల్లా వార్తలు

ఎస్ ఆర్ శంకరన్ కు ఘన నివాళి…

 నివాళి అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ గోపి వరంగల్ బ్యూరో  అక్టోబర్ 7(జనం సాక్షి)        ఎస్సార్ శంకరన్ ఐఏఎస్  12వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.గోపి శంకరన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు…

జిల్లా వార్తలు

ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చండూరు, జనం సాక్షి,అక్టోబర్ 7. మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక నామినేషన్ ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ టి. వినయ్…

కామారెడ్డి

శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష మాల ధారణలు…

కేసముద్రం అక్టోబర్ 7 జనం సాక్షి/శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం ప్రారంభమైంది.ఉదయం గణపతి హోమం,అర్చన అనంతరం పలువురు స్వాములు మాల ధరించారు.మాల ధరించిన వారిలో విలేజ్ కేసముద్రం…

suryapet

ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు ఈనెల 9,10వ తేదీలలో , రాష్ట్ర కమిటీ సమావేశాలు 11,12వ తేదీలలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ భవన్ లోని…

suryapet

ఉచిత యోగ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు బిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో నిర్వహించే ఉచిత అంతర్ముఖ యోగా శిక్షణ పరిచయ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోగా నిర్వాహకులు…