రంగసాయిపేట దసరా ఉత్సవ సమితి కరపత్రాలు ఆవిష్కరణ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 03(జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ రంగసాయిపేట దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అధ్యక్షతన ఆవిష్కరించారు ఈ సందర్భంగా…









