ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానం
*టిటిడి బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి జనంసాక్షి ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్…










