దుర్గామాతకు మహిళలు ఘనంగా కుంకుమ పూజలు
మహా అన్నదాన కార్యక్రమం హుజూర్ నగర్ అక్టోబర్ 2 (జనం సాక్షి): దేవి నవరాత్రులను పురస్కారించుకుని ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని 24 వార్డులో విజయదుర్గా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, సీతారాం నగర్ లో జరిగిన కార్యక్రమాలలో వేర్వేరుగా…










