బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సర్పంచ్
ఝరాసంగం అక్టోబర్ 1 ( జనం సాక్షి ) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మాచునూరు సర్పంచ్ రాజు మహిళలకు అందజేశారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప…
ఝరాసంగం అక్టోబర్ 1 ( జనం సాక్షి ) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మాచునూరు సర్పంచ్ రాజు మహిళలకు అందజేశారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప…
చౌడాపూర్,అక్టోబర్ 1( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కన్మాన్ కాల్వ గ్రామంలో ఆసరా పెన్షన్ కార్డులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే…
టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 1 తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండలంలోని పల్వంచ, బర్దిపుర్ గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను…
చిట్యాల అక్టోబర్1 (జనంసాక్షి) మండలంలోని గిద్దేముత్తారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చిట్యాల మండల్ స్థాయిలో పోలీస్ దోస్తీ వాలీబాల్ పోటీలో వాలీబాల్ సెకండ్ ప్రైజ్ పొందిన గిద్దేముత్తారం గ్రామస్తుల వాలీబాల్ టీం సభ్యులను శనివారం సర్పంచ్ పోలవేని పోశాలు,గ్రామ ఎంపీటీసీ…
ప్రభుత్వ అధికారి అంటే ఇలా ఉండాలి… నిజాయితీకి మారు పేరు తస్లీమా… ములుగు బ్యూరో,అక్టోబర్ 01(జనం సాక్షి):- 13 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావిస్తూ, పేద ప్రజల బ్రతుకులలో వెలుగు నింపడం కోసం సామాజిక సేవ చేస్తూ ఎంతో…
చిట్యాల సెప్టెంబర్1( జనంసాక్షి) చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా తొమ్మిదవ వార్డు సభ్యులు ఆకుల రవీందర్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు నియమించినట్లు శనివారం ఎంపీడీవో రామయ్య తెలిపారు. గత సర్పంచ్ మాసు రాజయ్య అనారోగ్యంతో…
బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండలం భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభ లు 2022 అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ మహాసభలను జయప్రదం…
మల్దకల్ అక్టోబర్1(జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారము బతుకమ్మ సంబరాలు, ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీపీ వై రాజారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి ,సర్పంచ్…
నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు. జనం సాక్షి,నర్సంపేట ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు. ప్రతి ఏటా జరుగునున్న ఈ “కళ్యాణ బతుకమ్మ” సంబరాలు. శనివారం 700 మందికి రూ. 7 కోట్ల విలువైన…
1 అక్టోబర్ (జనం సాక్షి):దమ్మపేట మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలలోని మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు సమక్షంలో…